Last Updated:
Laptop Shutdown: ల్యాప్‌టాప్ వాడిన ప్రతిసారీ Shutdown చేయాల్సిన అవసరం ఉందా? Sleep, Hibernate, Shutdown మూడు ఆప్షన్లకు వేర్వేరు ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఎంతసేపు ల్యాప్‌టాప్‌ను ఉపయోగించబోరన్నదాన్ని బట్టి సరైన మోడ్ ఎంచుకుంటే బ్యాటరీని ఆదా చేయడంతో పాటు పనిని త్వరగా కొనసాగించవచ్చు.
