9 రోజుల ముందు రిలీజైన ‘ది ప్యారడైజ్’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ చాలా మందికి పిచ్చ పిచ్చగా నచ్చేయగా.. సెకండ్ హాఫ్ మాత్రం లాగ్ చేశాడు. టాక్ ఎలా ఉన్న కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘అంజానా అంజానీ’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. థియేటర్లో ఈ పాటకు జనాలు మాములుగా ఎంజాయ్ చేయలేదు. అసలు లిరక్స్, వోకల్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి.
Source link
The Paradise Movie: 'అంజానా అంజానీ' వీడియో సాంగ్ రిలీజ్.. నాని, కయదు కెమిస్ట్రీ మాత్రం వేరే లెవల్!
