ప్రభన్యూస్

Aadhaar Website: ఆధార్ వెబ్‌సైట్ పూర్తిగా మారిపోయింది… కొత్తగా వచ్చిన ఫీచర్లు ఇవే | UIDAI Revamped Website Goes Live |

UIDAI new website, Aadhaar online services, Aadhaar update online, e-Aadhaar download, Masked Aadhaar download, Aadhaar PVC card online, Aadhaar authentication history, ఆధార్ కొత్త వెబ్‌సైట్, ఆధార్ సేవలు ఆన్‌లైన్‌లో, ఆధార్ వివరాలు మార్చడం, ఆధార్ కార్డు డౌన్‌లోడ్, ఆధార్ స్టేటస్ చెక్, ఆధార్ పీవీసీ కార్డు ఆర్డర్, ఆధార్ కేంద్రం అపాయింట్‌మెంట్

ఆధార్‌కు సంబంధించిన సమాచారం, సేవలు ఇక మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తన వెబ్‌సైట్‌ను కొత్త రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్‌సైట్‌లో సమాచారం రియల్ టైమ్‌లో అందేలా మార్పులు చేశారు. ఆధార్ గురించి తెలుసుకోవడం, ఏదైనా సేవను పొందడం, అవసరమైన డాక్యుమెంట్‌ను వెతకడం, సహాయం కోరడం.. ఈ నాలుగు ప్రధాన అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వెబ్‌సైట్‌ను మరింత సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. కొత్త వెబ్‌సైట్‌ను ఆధార్ బ్రాండ్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా డిజైన్ చేశారు. దీంతో యూఐడీఏఐ వెబ్‌సైట్, మైఆధార్ పోర్టల్, ఆధార్ యాప్‌ల్లో ఒకే రకమైన విజువల్ గుర్తింపు కనిపిస్తుంది. (image: UIDAI)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 10:19 am Digital Edition : Prabhanews