DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA)పై మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు AICPI-IW సూచీ 154.4 పాయింట్లకు పెరగడంతో జూలై 2026 DA సవరణపై 64 శాతం వరకు అంచనాలు కొనసాగుతున్నాయి. దసరాకు ముందే ప్రకటన రావచ్చన్న ఉద్యోగ సంఘాల అంచనాలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే తుది DA శాతాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
Source link
DA Hike: ఉద్యోగులకు దసరా కానుకగా భారీగా జీతాల పెంపు.. ఒక్కొక్క ఉద్యోగికి ఎంత పెరుగుతుందంటే?
