అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ వచ్చిందంటే చాలు.. భారీ డిస్కౌంట్లు చూసి వెంటనే ఆర్డర్ చేసేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! స్క్రీన్‌పై కనిపించే తగ్గింపు ధరే అసలు ధర కాకపోవచ్చు.
Source link
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్‌లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి..
