అప్పట్లో నువ్వేకావాలి సినిమా ఓ సెన్సేషన్. అందులో నటించిన హీరో హీరోయిన్లు తరుణ్, రిచాలకు ఈ సినిమా భారీ హిట్ తెచ్చిపెట్టింది. అయితే ఈ వచ్చి పాతికేళ్ళు గడిచిపోవడంతో ఆ హీరో, హీరోయిన్ ఎలా ఉన్నారు అనేదానిపై అంతా దృష్టి పెట్టారు.
Source link
Richa: నువ్వే కావాలి హీరోయిన్ రిచా గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూస్తే అస్సలు తట్టుకోలేరు
