Nidhi Tiwari: సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న నిధి తివారీ అనే ఇన్ఫ్లుయెన్సర్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. 30 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Source link
Nidhi Tiwari: ఆమె వీడియోలు అంటే కుర్రాళ్లకు పిచ్చి.. 16 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ నిధి సూసైడ్‌కి రీజన్ ఏంటీ..?
