బుధవారం రాత్రి ప్రీమియర్స్‌తో నెగెటీవ్ టాక్ తెచ్చుకున్న ‘ది ప్యారడైజ్’ సినిమా గురువారం నుంచి పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. నిజానికి చాలా మందికి ఫస్ట్ హాఫ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అయితే సెకండాఫ్‌పై మాత్రం కంప్లైంట్స్ వచ్చాయి.
Source link
The Paradise Movie: టాలీవుడ్ రికార్డులు తిరగరాసిన నాని.. దసరా రికార్డును మూడు రోజుల్లోనే లేపేశాడు.. ఇది మాములు ఊచకోత కాదు!
