Last Updated:
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతి నటుడి ప్రయాణం సాఫీగా సాగదు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎదురుచూడటం, వచ్చిన సినిమాల్లో పాత్రలను అర్థం చేసుకోవడం, పరిశ్రమలోని పరిస్థితులకు అలవాటు పడటం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
