పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాకు చెందిన 80 ఏళ్ల అశోక్ పాల్ సేవాభావం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ.. ఆయన గత 66 ఏళ్లుగా తన గ్రామంలోని రోడ్డును శుభ్రం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Source link
