ప్రభన్యూస్

EPFO Limit: ఈపీఎఫ్ లిమిట్ రూ.25,000కి పెంపు… మీ జీతం, పెన్షన్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? |

union cabinet epf limit update, epf ceiling limit, epf wage limit 15000 to 25000, epf limit increase, epf limit increased, epf wage ceiling, epf 25000, epfo new update, epf limit, epf news, epf update, epf wages, ఉద్యోగుల జీతం పెంపు వార్తలు, పీఎఫ్ డబ్బు ఎంత వస్తుంది, పెన్షన్ లెక్కింపు విధానం, నెల జీతం నుంచి పీఎఫ్ కట్, రిటైర్మెంట్ తర్వాత ఆదాయం, ఉద్యోగుల పింఛన్ ప్రయోజనాలు, పీఎఫ్ ఖాతా వివరాలు ఎలా తెలుసుకోవాలిunion cabinet epf limit update, epf ceiling limit, epf wage limit 15000 to 25000, epf limit increase, epf limit increased, epf wage ceiling, epf 25000, epfo new update, epf limit, epf news, epf update, epf wages, ఉద్యోగుల జీతం పెంపు వార్తలు, పీఎఫ్ డబ్బు ఎంత వస్తుంది, పెన్షన్ లెక్కింపు విధానం, నెల జీతం నుంచి పీఎఫ్ కట్, రిటైర్మెంట్ తర్వాత ఆదాయం, ఉద్యోగుల పింఛన్ ప్రయోజనాలు, పీఎఫ్ ఖాతా వివరాలు ఎలా తెలుసుకోవాలి

జాగిల్ సంస్థ సీహెచ్‌ఆర్‌ఓ లతా అయ్యర్ మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ, ఈపీఎఫ్, ఈపీఎస్ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచడం వల్ల జీతాలు పొందే భారతీయ ఉద్యోగుల సామాజిక భద్రత పరిధి గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. కొత్త పరిమితిపై 12 శాతం కాంట్రిబ్యూషన్ వర్తిస్తే, ప్రభావిత ఉద్యోగుల నెలవారీ కాంట్రిబ్యూషన్ రూ.1,800 నుంచి రూ.3,000కు పెరగొచ్చని ఆమె తెలిపారు. దీంతో చేతికి వచ్చే జీతం నెలకు రూ.1,200 వరకు తగ్గొచ్చు. అయితే ఇప్పుడే చేతికి వచ్చే ఆదాయంలో కొంత భాగం తగ్గినా, ఆ మొత్తం దీర్ఘకాలిక రిటైర్మెంట్ పొదుపుగా మారుతుందని ఆమె వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 11:08 am Digital Edition : Prabhanews