ప్రభన్యూస్

Singer P. Suseela | జానకితో విబేధాలు..? సుశీల సంచలన వ్యాఖ్యలు

గానకోకిల ఎస్. జానకి (S. Janaki) మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జానకమ్మ మృతి పట్ల మరో లెజెండరీ గాయని పి. సుశీల (P. Suseela) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కెరీర్ పీక్స్లో ఉన్న రోజుల్లో కొందరు స్వార్థపరులు తమ ఇద్దరి మధ్య లేనిపోని విభేదాలు, శత్రుత్వం సృష్టించడానికి కుట్రలు పన్నారని ఆమె మండిపడ్డారు.#psuseela #sjanaki #tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 July 2026, 11:40 am Digital Edition : Prabhanews