బిర్యానీ లవర్స్‌కు షాక్.. మెహెఫిల్, షా గౌస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. బయటపడిన షాకింగ్ నిజాలు..! | తెలంగాణ వార్తలు
Last Updated:Jun 28, 2026 1:46 PM IST హైదరాబాద్‌లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చే ప్రముఖ రెస్టారెంట్లలో మెహెఫిల్, షా గౌస్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. News18 హైదరాబాద్‌లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చే ప్రముఖ రెస్టారెంట్లలో మెహెఫిల్, షా గౌస్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. అలాంటి ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన…
