ప్రభన్యూస్

Samantha: సమంత లేటెస్ట్ బేబీ బంప్ పిక్ చూశారా? ఇన్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్ వైరల్ ఫోటో..

గర్భవతి అయిన సమంత రూత్ ప్రభు తాజాగా తన బేబీ బంప్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో అభిమానులను ఆకట్టుకుంది.”నా సిక్స్ ప్యాక్” అంటూ సమంత పెట్టిన క్యూట్ క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Source link

Read Full News

Peanuts: పల్లీలు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ 5 మంది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పల్లీలు తినకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఎవరెవరు వేరుశెనగలను తినకూడదు? ఒక ఆరోగ్యవంతుడు రోజుకు ఎంత మోతాదులో తినాలి? ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

Iran-Israel: అవసరమైతే ఇరాన్‌పై మూడోసారి సైనిక దాడికి సిద్ధం: నెతన్యాహు హెచ్చరిక |

Last Updated:Jul 01, 2026 12:09 PM IST తాను అధికారంలో ఉన్నంత కాలం టెహ్రాన్ (ఇరాన్) అణు ఆయుధాలను సాధించకుండా అడ్డుకుంటానని ఆయన స్పష్టం చేశారు. Benjamin Netanyahu Iran-Israel: ఇరాన్‌పై అవసరమైతే మరోసారి సైనిక చర్యకు వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను అధికారంలో ఉన్నంత కాలం టెహ్రాన్ (ఇరాన్) అణు ఆయుధాలను సాధించకుండా అడ్డుకుంటానని ఆయన స్పష్టం చేశారు. హీబ్రూ భాషా ఛానల్ ‘ఛానల్…

Read Full News

Railway: ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు పండగే.. రైల్వే శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్! |

ఆ తర్వాత ఏపీ, తమిళనాడు పరిధిలోని పలు కీలక స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగుతుంది. రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. అక్కడి నుంచి కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పాదిరిపులియూర్, చిదంబరం, మైలాడుతురై, తిరునల్లారు, కారైకల్, నాగూర్, నాగపట్నం స్టేషన్లలో ఆగుతూ వేళంకణ్ణికి సురక్షితంగా చేరుకుంటుంది. Source link

Read Full News

సీసీ కెమెరాకు చిక్కిన భయంకర దృశ్యం.. వీడియో చూస్తే వణికిపోతారు! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 01, 2026 1:14 PM IST ఈ సీసీ ఫుటేజ్ చూస్తే రాత్రి నిద్రపోలేరు. బీకేర్‌ఫుల్.. బయటకు వెళ్లే ముందు ఈ వీడియో కచ్చితంగా చూడండి! + సీసీ కెమెరాకు చిక్కిన భయంకరమైన దృశ్యం.. వీడియో చూస్తే వణికిపోతారు! తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల సరిహద్దుల్లో వన్యప్రాణుల సంచారం ఈ మధ్యకాలంలో తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో వెలుగుచూసిన చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. మండల పరిధిలోని…

Read Full News

GST Day 2026: GSTకి 9 ఏళ్లు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసిన మోదీ సంస్కరణ ఇదే! | బిజినెస్

గత తొమ్మిదేళ్లలో జీఎస్టీ కేవలం పన్ను విధానాన్ని మాత్రమే మార్చలేదు. దేశవ్యాప్తంగా పన్నుల చెల్లింపు విధానాన్ని మరింత పారదర్శకంగా, సాంకేతికత ఆధారితంగా, సులభంగా మార్చింది. డిజిటలైజేషన్, సరళీకృత నిబంధనలు, వేగవంతమైన సేవలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం వంటి అంశాలతో జీఎస్టీ వ్యవస్థ మరింత బలోపేతమైంది. ఫలితంగా వ్యాపారాలు నిర్వహించడం సులభతరమై, పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2025లో జీఎస్టీ కౌన్సిల్ తీసుకొచ్చిన “జీఎస్టీ 2.0” సంస్కరణలు ఈ వ్యవస్థను మరో మెట్టు ముందుకు తీసుకెళ్లాయి….

Read Full News

Murali Sharma: మురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘సూపర్ సుబ్బు’లో క్రేజీ రోల్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 01, 2026 1:08 PM IST ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు మురళి శర్మ ఇప్పుడు తన తొలి ఓటీటీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ వివరాలు చూస్తే.. News18 మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు మురళి శర్మ ఇప్పుడు తన తొలి ఓటీటీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్…

Read Full News

Cow Milk: పిల్లలకు ఆవు పాలు ఎప్పుడు ఇవ్వాలి? ఏ పాలు మంచివి?.. నిపుణులు చెప్పిన ముఖ్యమైన విషయాలు ఇవే

ప్రస్తుతం ఆవులకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారని వినిపిస్తుండటంతో, అలాంటి పాలు పిల్లలకు సురక్షితమేనా అనే ఆందోళన కూడా చాలా మందిలో ఉంది. ఈ విషయాలపై శిశు వైద్య నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. Source link

Read Full News

Dog Black Cobra Fighting: యజమానిని కాపాడటానికి నాగుపాముతో ఫైట్ చేసిన కుక్క.. సీసీ కెమెరాలో రికార్డైన జిమ్మీ వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Jul 01, 2026 12:28 PM IST Dog Black Cobra Fighting: ఈరోజుల్లో మనుషులు సాటి మనిషి కంటే నోరు జీవాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు. అందులో ఎక్కువగా విశ్వాస జంతువుగా భావించే కుక్కలను పెంచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఈ అలవాటే ఓ ఇంటి యజమాని ప్రాణాలు కాపాడింది ఓ పెంపుడు కుక్క. News18 Viral Video: ఈరోజుల్లో మనుషులు సాటి మనిషి కంటే నోరు జీవాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు….

Read Full News

YS Jagan | సాయికృష్ణ లాకప్ డెత్.. నిప్పులు చెరిగిన జగన్

తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు.#ysjagan #chandrababu #apnews Source link

Read Full News