ప్రభన్యూస్

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. ఊపిరాడక 200 మందికి పైగా అస్వస్థత.. ఒకరు మృతి |

Last Updated:Jul 16, 2026 5:34 PM IST ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్ రోడ్) ప్రాంతంలో జనసంద్రం పోటెత్తడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఊపిరాడక 200 మంది భక్తులు అస్వస్థతకు గురవగా.. ఒకరు మరణించారు. News18 ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో భారీ రద్దీ కారణంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్…

Read Full News

EPFO Pension: EPFO 3.0తో కొత్త పెన్షన్ స్కీమ్? రిటైర్మెంట్ తర్వాత ఎంత పెన్షన్ కావాలో మీరే నిర్ణయించుకోవచ్చు! |

ఈ కొత్త పథకంలో మరో ముఖ్యమైన మార్పు డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ. సభ్యులకు ప్రత్యేకమైన ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా ఇప్పటివరకు జమ అయిన మొత్తం, పెట్టుబడుల ప్రస్తుత విలువ, రిటైర్మెంట్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంకా ఎంత దూరం ఉందనే వివరాలను రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. ఉద్యోగం మారినా, ఆదాయం పెరిగినా లేదా తగ్గినా, అవసరానికి అనుగుణంగా సభ్యులు తమ రిటైర్మెంట్ లక్ష్యాన్ని ఎప్పుడైనా మార్చుకునే అవకాశం కూడా ఉండనుంది. ప్రస్తుతం…

Read Full News

Chiranjeevi First Love: సురేఖ కాదు.. చిరంజీవి ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా? వామ్మో లవ్ లెటర్స్ కూడానా.. నువ్వు మాములోడివి కాదు బాసూ..! |

Chiranjeevi First Love: మెగాస్టార్ చిరంజీవి అంటే మనందరికీ పవర్‌ఫుల్ డ్యాన్సులు, మైండ్ బ్లోయింగ్ యాక్షన్, బాక్సాఫీస్ రికార్డులే గుర్తొస్తాయి. అయితే వెండితెరపై కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఈ మెగా హీరో, తన చిన్నతనంలోనే స్కూల్ డేస్‌లోనే ఒక వినూత్నమైన లవ్ ట్రాక్‌ను ఎదుర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో చదువుకునే రోజుల్లోనే మెగాస్టార్ కు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉండేదో ఆయన చిన్ననాటి స్నేహితులు పంచుకున్న ఒక తీపి జ్ఞాపకంతో పాటు, స్వయంగా చిరంజీవే…

Read Full News

Liver Health: లివర్ డ్యామేజ్ లక్షణాలు కనిపించే సరికి ఆలస్యం.. ఆ సమస్యకు చెక్ పెట్టే 5 ముందస్తు జాగ్రత్తలు!

Liver Health: లివర్ సైలెంట్ గా పాడవుతోందా? వ్యాధి చివరి దశకు చేరేవరకు సంకేతాలు ఇవ్వని లివర్ సిర్రోసిస్ ను అడ్డుకుంటూ.. 35 ఏళ్లు దాటిన వారు విధిగా చేసుకోవాల్సిన ఆ 5 పక్కా హెల్త్ చెకప్ గైడ్ ఇక్కడ చూడండి.. Source link

Read Full News

DRDO ఖాతాలో మరో అద్భుత రికార్డు.. ‘కుశ’ క్షిపణి తొలి పరీక్ష విజయవంతం! |

Last Updated:Jul 23, 2026 10:23 PM IST భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దేశీయంగా రూపొందించిన ‘కుశ’ దీర్ఘశ్రేణి క్షిపణి తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. శత్రువుల విమానాలు, డ్రోన్లను సుదూరంలోనే నాశనం చేసే ఈ క్షిపణి రాకతో భారత వాయు రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. News18 భారత రక్షణ రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గాల్లోకి…

Read Full News

Best Cars: ఫస్ట్ టైమ్ కారు కొనేవారికి బెస్ట్ మారుతి కార్లు.. రూ.6 లక్షల నుంచే స్టార్ట్!

Best Cars: మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి సరైన మోడల్ ఎంపిక చేయడం అంత సులభం కాదు. బడ్జెట్, మైలేజ్, భద్రత, నిర్వహణ ఖర్చు, ఫీచర్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికి మారుతి సుజుకి సెలెరియో CNG, డిజైర్, ఫ్రాంక్స్, బ్రెజ్జా కార్లు మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి. తక్కువ ధర నుంచి ప్రీమియం ఫీచర్ల వరకు అందుబాటులో ఉన్న ఈ నాలుగు కార్లలో మీ అవసరాలకు ఏది బాగా సరిపోతుందో ఇప్పుడు…

Read Full News

RGV: ఆగష్టు 1న థియేటర్స్‌లో రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర 2’ రీ రిలీజ్.. ఈ కొత్త ట్రైలర్ చూశారా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 23, 2026 3:28 PM IST ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇదే బాటలో రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 2 రీ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. News18 మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో…

Read Full News

Refrigerator: ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా?.. వెంటనే రబ్బరు సీల్స్‌పై నల్ల బూజును ఇలా తొలగించండి

రిఫ్రిజిరేటర్ నుంచి దుర్వాసన వస్తోందా? ఎంత శుభ్రం చేసినా ఫ్రిజ్ మునుపటిలా చల్లబడటం లేదా? అయితే సమస్య ఫ్రిజ్ లోపల కాకుండా డోర్‌కు అమర్చిన రబ్బర్ గాస్కెట్ (సీల్)లో ఉండే అవకాశం ఉంది. Source link

Read Full News

Top 10 News: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ 10 వార్తలు మీకోసం |

Last Updated:Jul 23, 2026 9:51 PM IST నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, మోడీ ప్రకటన. ప్రియాంక, రాహుల్ స్పందన. మెట్రో మూసివేతపై సుప్రీంకోర్టు జోక్యం. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య లీగల్ నోటీసులు. టాప్ 10 న్యూస్ టుడే పేపర్‌ లీక్‌పై విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్‌లో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నీట్ పేపర్ లీక్ పై స్పందించారు….

Read Full News

Financial Planning: మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయా? ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందో తెలుసా? |

రూ.10 లక్షలు చేరుకోవడం ఒక గొప్ప మైలురాయి అయినప్పటికీ, అది పెట్టుబడి ప్రయాణానికి ముగింపు కాదు. నిజానికి అది కొత్త ఆర్థిక ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. ఇప్పటికే మీరు SIPలు కొనసాగిస్తుంటే వాటిని ఆపకుండా కొనసాగించడం మంచిది. మార్కెట్‌లో వచ్చే ప్రతి వార్తను చూసి తరచూ పెట్టుబడి నిర్ణయాలు మార్చుకోవడం కంటే, మీ పెట్టుబడి ప్రణాళికకు కట్టుబడి ఉండటం ముఖ్యం. కాలానుగుణంగా మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవాలి కానీ ప్రతి చిన్న మార్పుకు స్పందించాల్సిన అవసరం లేదు. పెట్టుబడి…

Read Full News