Gas Connection: వంటగ్యాస్‌పై అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. LPGకి బదులుగా PNG.. ఇక వారికి పండగే..!
PNG Gas Connections: ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన రవాణా, LPG సరఫరా ఖర్చులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో LPG వినియోగాన్ని క్రమంగా తగ్గించి, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని పెంచే దిశగా కొత్త ప్రోత్సాహక పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ పథకం ద్వారా కొత్త PNG కనెక్షన్లు పెంచడంతో పాటు, ఇప్పటికే ఉన్న కానీ వినియోగంలో లేని కనెక్షన్లను…
