Sofa Cleaning Tips: కేవలం రూ.2తో సోఫాపై మరకలు, దుర్వాసన మాయం.. ఈ చిట్కా ట్రై చేయండి!
మీ దగ్గర వాక్యూమ్ క్లీనర్ లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ కొబ్బరి పుల్లల చీపురు లేదా మెత్తని బ్రష్‌తో సోఫా కుషన్ల మధ్య, మూలల్లో పేరుకుపోయిన దుమ్మును సులభంగా తొలగించవచ్చు. సోఫాను మెల్లగా దులపడం లేదా బ్రష్‌తో శుభ్రం చేయడం ద్వారా లోపల పేరుకున్న చెత్తను బయటకు తీయవచ్చు. Source link
