Amrit Bharat 3.0 | అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు మరింత సౌకర్యం అందించేందుకు రైల్వే శాఖ కీలక మార్పులు చేయబోతోంది. అమృత్ భారత్ 3.0లో ఏసీ కోచ్‌లతో పాటు వందే భారత్ తరహా ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
Source link
ఈ రైళ్లల్లో వందే భారత్ లాంటి ఫీచర్లు… కొత్త ఏసీ కోచ్‌లు… ప్రయాణికులకు పండగే
