ఇండోనేసియాలోని ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో శనివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అంతకుముందే 6.1 తీవ్రతతో మరొక భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సముద్రంలో 0.5 నుండి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉండటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Source link
Massive 7.7 Magnitude Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం..!
