సీక్రెట్‌గా పెళ్లి.. కొత్త ఫ్యామిలీ: శ్రీదేవి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే, 1996 జూన్ 2న బోనీ, శ్రీదేవి ఎవరికీ తెలియకుండా ఓ గుడిలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. 1997లో వారికి కూతురు జాన్వి, 2000లో ఖుషీ కపూర్ పుట్టారు. ఈ పెళ్లితో బోనీ మొదటి ఫ్యామిలీకి, అతనికి మధ్య గ్యాప్ వచ్చింది. బోనీ తన మొదటి భార్య, పిల్లలతో టచ్‌లో ఉండటం శ్రీదేవికి నచ్చేది కాదని, అందుకే చాలా ఏళ్లపాటు అర్జున్ కపూర్‌తో ఆమెకు మాటలు కూడా లేవని చెబుతారు.

