ప్రభన్యూస్

Aadarsha Kutumbam Trailer: ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. అంటే సినిమా ఇలా ఉండబోతుందన్నమాట! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నెం.47’ (AK 47). తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

News18
News18

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నెం.47’ (AK 47). ఇప్పటికే రిలీజైన టీజర్, నారాయణమ్మ, మాలా పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా క్రైమ్‌లో ఇరుక్కుని పోలీసుల, రౌడీల నుంచి బయటపడేందుకు చేసే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. 2 నిమిషాల 32 సెకనుల ఈ ట్రైలర్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందనేది స్పష్టం చేశారు.

చిట్టిబాబుగా వెంకటేష్ అద్భుతమైన కామెడీ టైమింగ్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నారా రోహిత్, గృహిణిగా శ్రీనిధి శెట్టి నటనతో పాటు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోసారి వెంకీ మార్క్ సినిమా చూడబోతున్నాం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 8:03 am Digital Edition : Prabhanews
Aadarsha Kutumbam Trailer: ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. అంటే సినిమా ఇలా ఉండబోతుందన్నమాట! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 24, 2026 7:46 AM ISTవిక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47' (AK 47). తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. News18విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47' (AK 47). ఇప్పటికే రిలీజైన టీజర్, నారాయణమ్మ, మాలా పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా క్రైమ్‌లో ఇరుక్కుని పోలీసుల, రౌడీల నుంచి బయటపడేందుకు చేసే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. 2 నిమిషాల 32 సెకనుల ఈ ట్రైలర్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందనేది స్పష్టం చేశారు.చిట్టిబాబుగా వెంకటేష్ అద్భుతమైన కామెడీ టైమింగ్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నారా రోహిత్, గృహిణిగా శ్రీనిధి శెట్టి నటనతో పాటు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోసారి వెంకీ మార్క్ సినిమా చూడబోతున్నాం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరింత చదవండి

Source link