తమ రాబోయే సినిమా ‘ఉడ్తా తీర్’ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ నటీనటులు ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ జైపూర్లోని ‘చోకీ ధాని’ని సందర్శించారు. అక్కడ వాతావరణం, రాజస్థానీ రుచులు లాల్ మాస్, ఘేవార్లను ఆస్వాదిస్తూ సరదాగా గడిపారు.#UdtaTeer #AyushmannKhurrana #SaraAliKhan
Source link
