ప్రభన్యూస్

Tips and Tricks: కొబ్బరికాయ పగలగొట్టడం కష్టంగా ఉందా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో చిటికెలో రెండు ముక్కలుగా పగిలిపోతుంది! | లైఫ్ స్టైల్


Last Updated:

కొబ్బరికాయను ఒక్కసారిగా బలంగా కొట్టడం కంటే, దాని సహజమైన గీతను ఉపయోగించి నెమ్మదిగా పగలగొట్టడం సులభమైన పద్ధతి. కొంచెం ఓపికగా చేస్తే పెద్దగా శ్రమ లేకుండానే కొబ్బరికాయను రెండు భాగాలుగా విడగొట్టవచ్చు.

News18
News18

వంటల్లోనైనా, పూజలోనైనా కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే గట్టి పెంకుతో ఉండే కొబ్బరికాయను సరైన పద్ధతి తెలియకుండా పగలగొడితే నీరు చిందడం, గుజ్జు దెబ్బతినడం లేదా చేతికి గాయం కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కొబ్బరికాయను ఒక్కసారిగా బలంగా కొట్టడం కంటే, దాని సహజమైన గీతను ఉపయోగించి నెమ్మదిగా పగలగొట్టడం సులభమైన పద్ధతి. కొంచెం ఓపికగా చేస్తే పెద్దగా శ్రమ లేకుండానే కొబ్బరికాయను రెండు భాగాలుగా విడగొట్టవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 4:16 pm Digital Edition : Prabhanews
Tips and Tricks: కొబ్బరికాయ పగలగొట్టడం కష్టంగా ఉందా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో చిటికెలో రెండు ముక్కలుగా పగిలిపోతుంది! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 15, 2026 3:50 PM ISTకొబ్బరికాయను ఒక్కసారిగా బలంగా కొట్టడం కంటే, దాని సహజమైన గీతను ఉపయోగించి నెమ్మదిగా పగలగొట్టడం సులభమైన పద్ధతి. కొంచెం ఓపికగా చేస్తే పెద్దగా శ్రమ లేకుండానే కొబ్బరికాయను రెండు భాగాలుగా విడగొట్టవచ్చు.News18వంటల్లోనైనా, పూజలోనైనా కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే గట్టి పెంకుతో ఉండే కొబ్బరికాయను సరైన పద్ధతి తెలియకుండా పగలగొడితే నీరు చిందడం, గుజ్జు దెబ్బతినడం లేదా చేతికి గాయం కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కొబ్బరికాయను ఒక్కసారిగా బలంగా కొట్టడం కంటే, దాని సహజమైన గీతను ఉపయోగించి నెమ్మదిగా పగలగొట్టడం సులభమైన పద్ధతి. కొంచెం ఓపికగా చేస్తే పెద్దగా శ్రమ లేకుండానే కొబ్బరికాయను రెండు భాగాలుగా విడగొట్టవచ్చు.మరింత చదవండి

Source link