ప్రభన్యూస్

Munagaku Podi: మునగాకు కారం పొడి.. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా అమృతమే! | లైఫ్ స్టైల్


Last Updated:

వేడి వేడి అన్నంలో కొద్దిగా మునగాకు పొడి వేసి, నెయ్యి కలిపి తింటే మంచి రుచి వస్తుంది. అయితే మునగాకు ఆరోగ్యానికి ఉపయోగకరమైన పోషకాలను అందించినప్పటికీ, ఏదైనా ఒక ఆహారాన్ని వ్యాధికి చికిత్సగా భావించకూడదు.

News18
News18

ప్రతిరోజూ ఏదైనా కొత్త రెసిపీ చేసుకోవాలంటే కూరగాయలు, ఇతర పదార్థాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇంటి దగ్గరే మునగ చెట్టు ఉంటే, దాని ఆకులతో ఎంతో రుచికరమైన కారం పొడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మునగాకు కారం పొడి అన్నం, ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటితో కూడా తినవచ్చు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొద్దిగా మునగాకు పొడి వేసి, నెయ్యి కలిపి తింటే మంచి రుచి వస్తుంది. అయితే మునగాకు ఆరోగ్యానికి ఉపయోగకరమైన పోషకాలను అందించినప్పటికీ, ఏదైనా ఒక ఆహారాన్ని వ్యాధికి చికిత్సగా భావించకూడదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 4:03 pm Digital Edition : Prabhanews
Munagaku Podi: మునగాకు కారం పొడి.. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా అమృతమే! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 15, 2026 3:59 PM ISTవేడి వేడి అన్నంలో కొద్దిగా మునగాకు పొడి వేసి, నెయ్యి కలిపి తింటే మంచి రుచి వస్తుంది. అయితే మునగాకు ఆరోగ్యానికి ఉపయోగకరమైన పోషకాలను అందించినప్పటికీ, ఏదైనా ఒక ఆహారాన్ని వ్యాధికి చికిత్సగా భావించకూడదు.News18ప్రతిరోజూ ఏదైనా కొత్త రెసిపీ చేసుకోవాలంటే కూరగాయలు, ఇతర పదార్థాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇంటి దగ్గరే మునగ చెట్టు ఉంటే, దాని ఆకులతో ఎంతో రుచికరమైన కారం పొడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మునగాకు కారం పొడి అన్నం, ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటితో కూడా తినవచ్చు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొద్దిగా మునగాకు పొడి వేసి, నెయ్యి కలిపి తింటే మంచి రుచి వస్తుంది. అయితే మునగాకు ఆరోగ్యానికి ఉపయోగకరమైన పోషకాలను అందించినప్పటికీ, ఏదైనా ఒక ఆహారాన్ని వ్యాధికి చికిత్సగా భావించకూడదు.మరింత చదవండి

Source link